స్కాలర్‌షిప్‌లు, ఫీజుల రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి – పాత విధానం కొనసాగించాలని బిసి నేత ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష
స్కాలర్‌షిప్‌లు, ఫీజుల రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి » పాత విధానం కొనసాగించాలని బిసి నేత ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష హైదరాబాద్, జూలై 14, ( అద్దం న్యూస్ ) : 14 లక్షల మంది విద్యార్ధుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల రియంబర్స్‌మెంట్ కు సంబంధించిన 8 వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షకు దిగారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర...