విద్యా హక్కు చట్టం సెక్షన్ ( 23 ) ను సవరించాలి – STFI జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్‌

విద్యా హక్కు చట్టం సెక్షన్ ( 23 ) ను సవరించాలి   సుప్రీం కోర్టు తీర్పు నుండి ఇన్ సర్వీస్ ‌టీచర్లకు రక్షణ కల్పించాలి – STFI జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్‌ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 14, అద్దం న్యూస్ :   టెట్‌ పై సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు ఐదేళ్ళ పైబడి సర్వీసున్న ఇన్‌ సర్వీస్‌ టీచర్లందరూ రెండేళ్ళలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) ఉత్తీర్ణులు కావాలని లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు నుండి...