యూత్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌లో పాల్గొన్న సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వర ప్రసాద్

యూత్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌లో పాల్గొన్న సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వర ప్రసాద్ హైదరాబాద్, ఏప్రిల్ 18, అద్దం న్యూస్ :   ఇండో–అమెరికా ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌లో శ‌నివారం నిర‌స‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ భాను, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్‌లు నూతి...