సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక హోదా కల్పించాలి
సికింద్రాబాద్, మే 29, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కోరితూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్, కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం లేఖ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రిజిస్టర్ పోస్ట్ లో పంపారు. 1959 వరకు ప్రత్యేక కార్పొరేషన్‌గా కొనసాగిన సికింద్రాబాద్ ను 1960 లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం జరిగిందని, అప్పటి...