గోల్కొండ బోనాల ఉత్స‌వాల భ‌ద్ర‌త కోసం 2 వేల మంది సిబ్బందితో బందోబ‌స్తు

గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్స‌వాల భ‌ద్ర‌త కోసం 2 వేల మంది సిబ్బందితో బందోబ‌స్తు – న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌న‌ర్‌ హైద‌రాబాద్‌, జూలై 16, ( అద్దం న్యూస్ ) :  ఉత్సవాల భద్రత కోసం సుమారు 2,000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ.సజ్జనర్ తెలిపారు. హైద‌రాబాద్‌ గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి బోనం సమర్పణను పురస్కరించుకుని హైదరాబాద్‌...