బీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల సురేందర్ మృతి

  బీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల సురేందర్ మృతి హైదరాబాద్, ఆగ‌స్టు 28, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల సురేందర్ మృతి చెందారు. దీంతో డివిజ‌న్‌లోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. స్వల్ప అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతూ గురువారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య, ఒక కొడుకు ఉన్నారు. విషయం తెలుసుకున్న హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సురేందర్ కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి...