కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ప్రతిపాదనలపై ఉన్నతాధికారుల పరిశీలన
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ప్రతిపాదనలపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన – ట్రాఫిక్ నివారణే ధ్యేయం.. త్వరలోనే అమలుకు చర్యలు – కాలినడకన ఐదు కిలోమీటర్లు తిరిగి జంక్షన్లను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్, సీపీ – పాదచారుల రక్షణకు పెలికాన్ సిగ్నల్స్, లేన్ మార్కింగ్‌లు హైదరాబాద్ బ్యూరో, జూలై 15, ( అద్దం న్యూస్ ) : కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, వాహనాల సాఫీ రాకపోకల కోసం ప్రతిపాదించిన వన్‌వే మార్గ పనులను బుధవారం ఉదయం వివిధ విభాగాల...