వాస‌వి క్ల‌బ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్, తొమ్మ‌ది క్ల‌బ్స్‌ ఆధ్వ‌ర్యంలో సేవా కార్య‌క్రమాలు

హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ :   వాస‌వి క్ల‌బ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ డిస్ట్రిక్ట్ వి 102 ఎ రీజియ‌న్‌-4 రీజ‌న్ ఛైర్మ‌న్ జ‌య‌ప్ర‌కాష్ రామ్ కొత్తూరు ఆధ్వ‌ర్యంలో డాన్ టు డ‌స్క్ కార్య‌క్ర‌మం సోమ‌వారం ముషీరాబాద్‌లోని స‌ర‌స్వ‌తి దేవీ దేవాల‌యంలో తొమ్మిది క్ల‌బ్స్ సంయుక్తంగా సేవా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విసిఐ ఉపాధ్య‌క్షుడు విఎం.గార్ల‌పాటి సంతోష్‌, గౌర‌వ అతిథిగా సుజాత రావు త‌న్నీరు, రీజియ‌న్ ఛైర్మ‌న్ జ‌య‌ప్ర‌కాష్ రామ్ కొత్తూర్‌, విఎం.బాదం క‌ళా కృష్ణారావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా...