మ్యారేజ్ బ్యూరోల సేవలు సమాజానికి ఆదర్శం – మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజ‌య్య‌

మ్యారేజ్ బ్యూరోల సేవలు సమాజానికి ఆదర్శం – మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజ‌య్య‌ హైద‌రాబాద్‌, జూలై 14, ( అద్దం న్యూస్ ) :   మ్యారేజ్ బ్యూరోల సేవలు సమాజానికి ఆదర్శమ‌ని తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజ‌య్య అన్నారు. జై తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పాముల రమణ అధ్యక్షతన జ‌న సాహిత్య అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర స్థాయి నంది అవార్డులు, జాతీయ డాక్టర్.బిఆర్.అంబేద్కర్ అవార్డుల ప్రదానోత్సవం జ‌రిగింది. మంగ‌ళారం హైద‌రాబాద్...