అప్స, భారత్ సేవాశ్రం లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయం – సరూర్‌నగర్ కార్పొరేటర్ శ్రీవాణి
అప్స, భారత్ సేవాశ్రం లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయం – సరూర్‌నగర్ కార్పొరేటర్ శ్రీవాణి సరూర్‌నగర్, ఆగస్టు 05, అద్దం న్యూస్ : అప్స, భారత్ సేవాశ్రం లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని సరూర్‌నగర్ కార్పొరేటర్ శ్రీవాణి అంజన్ కుమార్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారత్ సేవాశ్రం సహకారంతో సరూర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కడి స్థానిక...