బాల, బాలికలకు సేవలు చేయడం అభినందనీయం – కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ
హైదరాబాద్, మే 31, అద్దం న్యూస్ : బాల, బాలికలకు అప్స, సర్వ్ నీడి లాంటి స్వచ్ఛంద సంస్థలు సేవలు చేయడం అభినందనీయమని కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ జి.రచన శ్రీ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ బండానగర్ కమ్యూనిటీహాల్‌లో వేసవి శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రచన శ్రీ హాజరై వేసవి శిక్షణ శిబిరాల్లో విజేతలకు బహుమతులను అందచేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రచన శ్రీ మాట్లాడుతూ......