టిజిఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

 ఎంప్లాయీస్ యూనియ‌న్‌, తెలంగాణ మజ్దూర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ల కూటమి భారీ విజయం – ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి ఆధిక్యం.. బస్‌భవన్‌లో భారీ సంబరాలు హైద‌రాబాద్‌, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ ఆర్టీసీ ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియ‌న్‌, తెలంగాణ మజ్దూర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ల కూటమి ఆధిక్యంలో నిలిచింది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా...