చ‌లివేంద్రం కేంద్రాల‌ను ఏర్పాటు చేయడం అభినంద‌నీయం – గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

  చ‌లివేంద్రం కేంద్రాల‌ను ఏర్పాటు చేయడం అభినంద‌నీయం – గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హైదరాబాద్, అద్దం న్యూస్ :    చ‌లివేంద్రం కేంద్రాల‌ను ఏర్పాటు చేయడం అభినంద‌నీయమ‌ని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి సేవా సంస్థ, తార్నాక సమితి ఆధ్వర్యంలో తార్నాక బస్ స్టాప్ వద్ద మజ్జిగ, చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ నగర...