గాంధీనగర్‌లో సేవా పక్వాడ కార్యక్రమం
గాంధీనగర్‌లో సేవా పక్వాడ కార్యక్రమం హైదరాబాద్, సెప్టెంబర్ 21, అద్దం న్యూస్ : సేవా పక్వాడ లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో ఆదివారం మొక్కలను నాటే కార్యక్రమం జరిగింది. డివిజన్‌లోని అశోక్‌నగర్‌లో జరిగిన మొక్కలను నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, దేశ వ్యాప్తంగా చెట్లు నాటడం ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మ...