జుమ్మ మసీద్ వీధిలో సివ‌రేజి పైప్‌లైన్ ప‌నులు ప్రారంభం

జుమ్మ మసీద్ వీధిలో సివ‌రేజి పైప్‌లైన్ ప‌నులు ప్రారంభం ముషీరాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 6, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ డివిజ‌న్ జుమ్మ మ‌సీద్ వీధిలో నూత‌న ఏర్పాటు చేయ‌నున్న సివ‌రేజి పైప్‌లైన్ ప‌నులు శుక్ర‌వారం ప్రారంభమ‌య్యాయి. ఈ ప‌నుల‌ను ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జావీద్ ఖాన్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని లెట‌ర్ రాసిన త‌ర్వాత‌ జుమ్మ మ‌సీదు వద్ద సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల కోసం...