3 నెలల్లో సీవ‌రేజ్ ట‌న్నెలింగ్ ప్రాజెక్టు పూర్తిచేయాలి – ప్రాజెక్టు ప‌నుల‌ను సంద‌ర్శించిన ఎండీ అశోక్‌రెడ్డి

3 నెలల్లో సీవ‌రేజ్ ట‌న్నెలింగ్ ప్రాజెక్టు పూర్తిచేయాలి  ఇప్ప‌టికే 92 శాతం ప‌నులు పూర్తి 4, 5, 6 డివిజ‌న్‌లోని మురుగు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఎస్‌టిపికి మ‌ళ్లించి శుద్ధి చేయ‌నున్న జ‌ల‌మండలి – ప్రాజెక్టు ప‌నుల‌ను సంద‌ర్శించిన ఎండీ అశోక్‌రెడ్డి హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ :    సీవ‌రేజ్ ట‌న్నెలింగ్ ప్రాజెక్టు వివిధ ప్రాంతాల్లో నిర్మాణ‌ద‌శ‌లో ఉన్న ప‌నుల‌ను జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి నింబోలి అడ్డా వ‌ర‌కు ట్రెంచ్‌లెస్ టెక్నాల‌జీతో నిర్మిస్తున్న సీవర్...