దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, దాడులు అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) :   ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, మహిళలపై దాడులు జరిగిన తర్వాత స్పందించడం, నిందితులను అరెస్టు చేయడం మాత్రమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరవృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్ రెడ్డి అన్నారు. గురువారం ఆందోళ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇంట్లోనే కాకుండా...