Shambhala: ఆది సాయికుమార్‌ ఖాతాలో హిట్‌ పడిందా..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన మిస్టిక్ థ్రిల్లర్ 'శంబాల' (Shambhala). క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆదికి ఒక సాలిడ్ హిట్ అందించిందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథా నేపథ్యం కథ 1980ల కాలంలో సాగుతుంది. శంబాల అనే వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గ్రామంలో ఒక ఉల్క పడటంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఊరిలో వరుసగా వింత సంఘటనలు, ఆత్మహత్యలు, హత్యలు జరుగుతుంటాయి. దీని వెనుక 'బండ భూతం' ఉందన్న మూఢనమ్మకాలతో...