‘నారీ నారీ నడుమ మురారి’ రిలీజ్ డేట్ ఫిక్స్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు. టైటిల్ తగ్గట్టుగానే ఇద్దరు హీరోయిన్లతో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. పొంగల్ బాక్సాఫీస్ వద్ద పలు క్రేజీ చిత్రాలతో పోటీ పడనుంది. గతంలో సంక్రాంతికి రెండు హిట్లు అందుకున్న శర్వానంద్, ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొడతాడని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ కి...