శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆవరణలో షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆవరణలో షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభం హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆవరణలో నూతనంగా షెడ్డు నిర్మాణ పనులకు బుధవారం భూమి పూజ జరిగింది. దేవాలయం పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ మారిశెట్టి నర్సింగ్ రావు, కార్యనిర్వాణా అధికారి పీ లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ పూజకు ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా...