Addam News
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 4:48 am Posted by : Addam News

తెలంగాణ రాష్ట్ర 5వ గ‌వ‌ర్న‌ర్‌గా శివ్ ప్ర‌తాప్ శుక్లా ప్ర‌మాణ‌ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర 5వ గ‌వ‌ర్న‌ర్‌గా శివ్ ప్ర‌తాప్ శుక్లా ప్ర‌మాణ‌ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర 5వ గ‌వ‌ర్న‌ర్‌గా శివ్ ప్ర‌తాప్ శుక్లా ప్ర‌మాణ‌ స్వీకారం
                             తెలంగాణ రాష్ట్ర  గ‌వ‌ర్న‌ర్‌గా శివ్ ప్ర‌తాప్ శుక్లా ప్ర‌మాణ‌ స్వీకారం

తెలంగాణ బ్యూరో, మార్చి 11, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర 5వ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, మాజీ గవర్నర్లు, శాసనసభాపక్ష నాయకులు, శాసనసభ, మండలి సభ్యులు, కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png