శివాజీ ఒక గొప్ప సాంఘిక, సామాజిక పోరాట యోధుడు – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
శివాజీ ఒక గొప్ప సాంఘిక, సామాజిక పోరాట యోధుడు • మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, ఫిబ్రవరి 19, అద్దం న్యూస్ : శివాజీ ఒక గొప్ప సాంఘిక, సామాజిక పోరాట యోధుడని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఛత్రపతి శివాజీ 396 వ జయంతి కార్యక్రమం గురువారం హైదరాబాద్ రాంనగర్‌లోని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజి చిత్ర పటానికి బండారు దత్తాత్రేయ పూలమాలలేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ...