Alyssa Healy: ఆస్ట్రేలియా కెప్టెన్‌ షాకింగ్‌ నిర్ణయం..

Alyssa Healy: ఆస్ట్రేలియా కెప్టెన్‌ షాకింగ్‌ నిర్ణయం.. అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మహిళల క్రికెట్‌లో ఒక శకం ముగియనుంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మంగళవారం ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. రిటైర్మెంట్‌కు గల కారణం ఇదే.. తన రిటైర్మెంట్‌పై హీలీ మాట్లాడుతూ.. "నాకు ఆస్ట్రేలియా తరఫున మరికొంత కాలం ఆడాలని ఉంది. కానీ, కెరీర్...