కార్పొరేటర్లకు నిధులు కేటాయించరా ? – వెంటనే సీఎం రేవంత్​ నిధులు కేటాయించాలి – కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

70 శాతం రెవెన్యూ భాగ్యనగరం నుంచే  హైదరాబాద్ విశ్వనగరం, ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుంది ఇక్కడి సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి కార్పొరేటర్లకు నిధులు కేటాయించరా ?  వెంటనే సీఎం రేవంత్​ నిధులు కేటాయించాలి  [caption id="attachment_10044" align="aligncenter" width="703"] క‌వాడిగూడ‌లో మంచినీటి పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తున్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ర‌చ‌న శ్రీ[/caption] హైద‌రాబాద్‌, మే 23, అద్దం న్యూస్ :  హైదరాబాద్ విశ్వనగరం, ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుందని, 70 శాతం రెవెన్యూ భాగ్యనగరం నుంచే వ‌స్తుంద‌ని, అటువంటప్పుడు కార్పొరేటర్లకు నిధులు...