దేశం కోసం శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిది – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : దేశం కోసం శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ( బలిదాన్ దివస్ ) కార్యక్రమం సోమవారం గాంధీనగర్ డివిజన్ జవహర్‌నగర్ టిఆర్‌టి గ్రౌండ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై టిఆర్‌టి గ్రౌండ్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ... ఒకే ప్రధాని.. ఒకే...