సినారె సాహిత్య ప్రదీప్తి… జ్ఞాన వీచిక
సినారె సాహిత్య ప్రదీప్తి... జ్ఞాన వీచిక విశ్వ కవిగా పేరు పొందిన మహాకవి డా. సి.నారాయణ రెడ్డి సాహిత్యంపై అనేక పత్రికలలో కవి, విమర్శకులు డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు 'జ్ఞాన వీచిక' సంకలనంగా వెలుగులోకి వచ్చాయి. ఈ సంకలనంలో మొదటగా 'స్మృతి వనం'లో సినారెతో మొదలు పెట్టి 'నా రణం మరణంపైనే' వరకు 25 వ్యాసాలను పొందుపరిచారు. సినారె గేయం, పద్యం, సంగీతం, రూపకం, కథకావ్యం, వచన కవిత్వం, గజల్ పాటలు, వ్యాకరణ రచన, నాటిక, వ్యాసం, పరిశోధన, సంభాషణ,...