Singer S.Janaki : సినీ గాయని ఎస్.జానకి మృతి
Singer S.Janaki : తెలుగు సినిమా రంగంలో విషాదం సినీ గాయని ఎస్.జానకి మృతి సినిమా, జూలై 11, ( అద్దం న్యూస్ ) : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ సౌతిండియా, ప్రముఖ గాయని… ఎస్.జానకి అసలు పేరు శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్ గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి...