SIR ఓటర్ల సర్వే అంతా గందరగోళం
SIR ఓటర్ల సర్వే అంతా గందరగోళం.. క్షేత్రస్థాయిలో ఓటర్ల తీవ్ర పరేషాన్ – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్, జూలై 2, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( Special Intensive Revision ) కార్యక్రమం క్షేత్రస్థాయిలో పూర్తిగా దారితప్పిందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్...