ఇంటర్ ఫలితాల్లో 468 మార్కులు సాధించిన సిరిగిరి హరిణి
ఇంటర్ ఫలితాల్లో 468 మార్కులు సాధించిన సిరిగిరి హరిణి హైదరాబాద్, ఏప్రిల్ 12, అద్దం న్యూస్ : రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్ ఫలితలను విడుదల చేశారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంటర్...