తెలంగాణ ప్రభుత్వ టెక్స్ట్ బుక్ ప్రెస్ సూపరవైజరి స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సిరిగిరి కిరణ్ కుమార్
తెలంగాణ ప్రభుత్వ టెక్స్ట్ బుక్ ప్రెస్ సూపరవైజరి స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సిరిగిరి కిరణ్ కుమార్ హైదరాబాద్, ఆగస్టు 28, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వ టెక్స్ట్ బుక్ ప్రెస్ సూపరవైజరి స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సిరిగిరి కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడిగా సిరిగిరి కిరణ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ జగత్‌కాంతరావు, ప్రధాన కార్యదర్శి ఎ.ప్రవీణ్ కుమార్, చీఫ్ అడ్వయిజర్లు...