ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షునిగా సిరిగిరి శ్యామ్‌

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షునిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, తెలంగాణ ఉద్య‌మ‌కారులు సిరిగిరి శ్యామ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న నియామ‌కాన్ని ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ ( ఢిల్లీ ) జాతీయ అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.ఎంయు. దువ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సిరిగిరి శ్యామ్ విలేక‌రుల‌తో మాట్లాడుతుతూ… త‌న పై న‌మ్మ‌కంతో త‌న‌ను ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షునిగా నియ‌మించినందుకుగాను జాతీయ అధ్య‌క్షుడు...