కరాటేలో వరల్డ్ రికార్డ్ సాధించిన అక్కా చెల్లెళ్లు – వరల్డ్ రికార్ట్‌ను ఆపరేషన్ సిందూర్‌కు అంకితం
సిటీ కల్చరల్, మే 25, అద్దం న్యూస్ : కరాటేలో వరుసగా 6 వ సారి వరల్డ్ రికార్డ్ సాధించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు అక్కా చెల్లెళ్లు ఇద్దరు. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన జి.అమృతరెడ్డి, జి. ఘణ సంతోషిణి రెడ్డి ఆక్కా చెల్లెళ్లు ఇద్దరు చిన్నతనం నుంచే కరాటేలో శిక్షణ పొందుతూ ఇప్పటికే అనేక ఆవార్డులు అందుకుని, రికార్డులు సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాచిగూడలోని జీవీఆర్ కరాటే అకాడమిలో నిర్వహించిన కార్యక్రమంలో అక్కా చెల్లెళ్లు ఇద్దరు సెల్ఫ్...