వివేక్‌నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
వివేక్‌నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం ముషీరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో మంగళ వాయిద్యాల మధ్య.. వేద మంత్రోచ్ఛరణలతో సాంప్రదాయనుసారంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హాజరై ఆలయ పునర్నిర్మాణ...