బాకారం మ‌హాత్మాన‌గ‌ర్ శ్రీ అభ‌యాంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో సీతారాముల క‌ళ్యాణం

బాకారం మ‌హాత్మాన‌గ‌ర్ శ్రీ అభ‌యాంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో సీతారాముల క‌ళ్యాణం హైద‌రాబాద్‌, మార్చి 27, అద్దం న్యూస్ :   శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాకారం డివిజన్ మహాత్మానగర్‌లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సీతారాంలం కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు, క్రిస్టియన్ మైనార్టీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్, టీపీసీసీ కార్యదర్శి నాగభూషణం, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ లు...