రాంనగర్ రామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
రాంనగర్ రామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్బంగా ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ కళ్యాణానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జైసింహా, కొండా శ్రీధర్‌రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన స్వామి వారి కళ్యాణంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో...