అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు
అంబర్‌పేట్, అద్దం న్యూస్ : శ్రీరామనవమి సందర్బంగా అంబర్‌పేట్ రఘునాథ్‌నగర్‌లో అంబర్ పేట్ శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యానోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ అంబర్‌పేట్ డివిజన్ అధ్యక్షులు సిద్ధార్ధ ముదిరాజ్ పాల్గొని సీతరాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సంజయ్ ముదిరాజ్, నరేంద్ర ముదిరాజ్, బొట్టు మహేష్ గౌడ్, సురేష్ ముదిరాజ్, కాశి రెడ్డి, గణేష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. సీతారాముల కల్యాణోత్సవం వేడుకలో...