విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి

విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి హైదరాబాద్, ఆగ‌స్టు 06, అద్దం న్యూస్ :    ఎస్ఎఫ్ఐ ఖైరతాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో బుధ‌వారం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో అన్ని క్లాస్ రూమ్‌లు తిరిగి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరము సమస్యలపై ప్రిన్సిపాల్‌కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కళాశాలలో పొద్దున మధ్యాహ్నం ( షిఫ్ట్ వైస్ ) కాలేజీ నడవడం వల్ల ఇబ్బంది అవుతుందని విద్యార్థులు చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఈ రెండు నెలలు అవుతున్న ఇప్పటి వరకు...