మంచినీటి సమస్యను పరిష్కరించండి – బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జై సింహ

  హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ అజార్ గల్లీ, సెయింట్ పాయిస్ స్కూల్ వీధుల్లో ఉన్న మంచినీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జై సింహ కోరారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆయా బస్తివాసులు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు ఆయా బస్తీల్లో ముఠా జై సింహ పర్యటించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు అజార్ గల్లీలో మంచినీటి పైప్ లైన్లకు...