పార్సిగుట్ట ఈస్ట్ మున్సిపల్ కాలనీలో మంచినీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

పార్సిగుట్ట ఈస్ట్ మున్సిపల్ కాలనీలో మంచినీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 23, అద్దం న్యూస్ :   పార్సిగుట్ట ఈస్ట్ మున్సిపల్ కాలనీలో మంచినీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండని వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌ను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. మంగ‌ళ‌వారం ముషీరాబాద్ డివిజ‌న్ ది పార్శిగుట్ట ఈస్ట్ మున్సిప‌ల్ కాల‌నీ రెసెడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ విజ్ఞ‌ప్తి మేర‌కు వాట‌ర్ వ‌ర్క్స్ డిజిఎం మోహ‌న్ రాజ్‌, జిహెచ్ఎంసి డిఈ గీత‌, ఏఈ ముర‌ళీ, వాట‌ర్ వ‌ర్క్స్...