మంచి నీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి

మంచి నీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి – డిజిఎంను కోరిన బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు కొండ‌ శ్రీధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, మే 16, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ మోహ‌న్‌న‌గ‌ర్‌, వైఎస్ఆర్ పార్క్ త‌దిత‌ర ప్రాంతాల్లో నెల‌కొన్న‌ మంచి నీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు కొండ‌ శ్రీధ‌ర్‌రెడ్డి కోరారు. ఈ మేర‌కు ఆయ‌న చిల‌క‌ల‌గూడ వాట‌ర్‌వ‌ర్క్స్ డిజిఎం విష్ణువ‌ర్థ‌న్‌ను క‌లిసి మోహ‌న్‌న‌గ‌ర్‌, వైఎస్ఆర్ పార్క్ త‌దిత‌ర ప్రాంతాల్లో నెల‌కొన్న‌ మంచి...