కలుషిత నీటి సరఫరా సమస్యను పరిష్కరించండి
కలుషిత నీటి సరఫరా సమస్యను పరిష్కరించండి – గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని ముషీరాబాద్, మే 19, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని పలు బస్తీల్లో, కాలనీల్లో గత రెండు మాసాలుగా మంచినీటి సరఫరాలో పూర్తిగా రంగు మారిన, కలుషిత నీరు సరఫరా అవుతుందని, ఆ సమస్యను పరిష్కరించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని కోరారు. ఈ మేరకు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌తో కలిసి మంగళవారం నారాయణగూడ జలమండలి కార్యాలయంలో...