ఆస‌రా పెన్ష‌న్ కెవైసి అప్‌డేట్ కోసం ప్ర‌త్యేక కౌంట‌ర్ ఏర్పాటు

ఆస‌రా పెన్ష‌న్ కెవైసి అప్‌డేట్ కోసం ప్ర‌త్యేక కౌంట‌ర్ ఏర్పాటు హైద‌రాబాద్‌, మే 26, ( అద్దం న్యూస్ ) :   ఆస‌రా పెన్ష‌న్ కెవైసి అప్‌డేట్ ప్ర‌క్రియ‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసే చ‌ర్య‌ల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని చొర‌వ‌తో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక కౌంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కౌంట‌ర్‌ను మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... ముషీరాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో కిక్కిరిసిన...