తెలుగు భాషకు ప్రత్యేక నిధులు కేటాయించి, తెలుగు భాషను కాపాడే ప్రయత్నం చేయాలి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
ప్రత్యేక నిధులు కేటాయించి, తెలుగు భాషను కాపాడే ప్రయత్నం చేయాలి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, ఆగస్టు 29, అద్దం న్యూస్ : తెలుగు భాషకు ప్రత్యేక నిధులు కేటాయించి సాంస్కృతిక శాఖ ద్వారా తెలుగు భాషను కాపాడే ప్రయత్నం చేయాలని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న తెలుగు...