క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు – మంత్రి పొన్నం ప్రభాకర్
బషీర్‌బాగ్, నవంబర్ 4, ( అద్దం న్యూస్ ) : తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఎల్‌బి స్టేడియంలో ఆధునీకరించిన టెన్నిస్ కాంప్లెక్స్‌ను మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ఖేలో ఇండియా నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు రావడం గర్వకారణం.. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఖేలో ఇండియా క్రీడలను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని...