శని శింగనాపూర్ ఆలయంలో ఉప్పల కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు
హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లో ఉన్న ఈ ఆలయం శని దేవుని కి టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ... ఆ స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో...