నగర కేంద్ర గ్రంథాలయంలో బాలల చదువు కోసం ప్రత్యేక విభాగం – బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి
నగర కేంద్ర గ్రంథాలయంలో బాలల చదువు కోసం ప్రత్యేక విభాగం – బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 02, అద్దం న్యూస్ : నగర కేంద్ర గ్రంథాలయంలో బాలల చదువు కోసం ప్రత్యేక విభాగం ఉందని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో బాలలకు అందుబాటులో ఉన్న పుస్తకాలు, సౌకర్యాలు, వసతులు గురించి...