డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, అక్టోబర్ 15, అద్దం న్యూస్ : డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి చర్యల్లో భాగంగా బుధవారం చిక్కడపల్లిలోని వివేక్‌నగర్ ర్ పీపుల్స్ పార్క్‌లో చేపట్టిన పనులను స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా...