వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక రవాణా ఆంక్షలు – హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్
హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలో 25-09-2026న జరగనున్న వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపును పురస్కరించుకుని, ప్రయాణాల రద్దీని నివారించడానికి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ( కార్యనిర్వాహక ) విసి.సజ్జనార్ హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం సెక్షన్ 21 (1) (బి) ప్రకారం ప్రత్యేక రవాణా ఆంక్షలు, మళ్లింపులను ప్రకటించారు. బుధవారం మీడియా సమావేశంలో సజ్జనర్ మాట్లాడుతూ.. ఈ నెల...