కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ
కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ » హాజరైన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్, డిసెంబర్ 30, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవంగా జరిగింది. శ్రీనివాస గ్రౌండ్స్ ( ఘంటసాల గ్రౌండ్స్) లో జరిగిన ఈ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో స్వాములు, భక్తులు, ప్రముఖులు, ప్రజనిధులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పూజ ప్రాంగణం...