శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యం వాహ‌నాల పార్కింగ్ టెండ‌ర్ కేటాయింపు

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యం
వాహ‌నాల పార్కింగ్ టెండ‌ర్ కేటాయింపు

భోల‌క్‌పూర్‌, సెప్టెంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోట శ్రీ భవాని శంకర్ దేవాలయం ప్రాంగ‌ణంలో ఉన్న ఖాళీ స్థ‌లంలో వాహనాల పార్కింగ్ టెండర్ ప్ర‌క్రియ జ‌రిగింది. 2027 సెప్టెంబ‌ర్ 14వ తేదీకి గాను వాహ‌నాల పార్కింగ్‌ టెండ‌ర్ జ‌రిగింది. ఈ వేలం పాట‌లో నాలుగు ల‌క్ష‌ల 96 వేల రూపాయ‌ల‌కు టెండ‌ర్‌ను జి.త్రినేద్ గౌడ్ కైవ‌సం చేసుకున్నారు. ఈ టెండ‌ర్ నిర్వ‌హ‌ణ‌లో శ్రీ భవాని శంకర్ దేవాలయం కార్య‌నిర్వాహ‌ణాధికారి కె.రాజేష్ కుమార్‌, దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పి.ఆండాలు, ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page